కలలను నిజం చేసుకొనేవాడు...కమ్మవాడుకల్లా కపటం లేనివాడు...కమ్మవాడు కసిగా ఉండేవాడు...కమ్మవాడుకత్తిలాంటి వాడు...కమ్మవాడుకంటిచూపుతో చంపేవాడు...కమ్మవాడుఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కాలుపెడతా...
నల్లదొరల అన్యాయాన్ని తరిమికొట్టినప్పుడు నా పేరు సర్దార్ పాపారాయుడు...
అంతర్గత శత్రువులను హతమార్చినప్పుడు మేరానామ్ బొబ్బిలిపులి...పేదవాళ్ళకి సాయం చేసినప్పుడు my name is జస్టిస్ చౌదరి...
కాకతీయుల కత్తులు కధంతొక్కిన ఓరుగంటిని కంటితో చూసినప్పుడు తెలంగాణా సీమసింహన్ని...
బాలచంద్రుడు పేగులుమూటకట్టి పోరాడిన గడ్డమీద అడుగుపెట్టినప్పుడు పల్నాటి సీమసింహన్ని...బొబ్బిలిపులి తాండ్రపాపారాయుడిని ఉద్వేగంతో తలచుకొన్నప్పుడు బొబ్బిలి సీమసింహన్ని...నాటుబాంబుల, వేటకొడవళ్ళ హింసావాదుల్ని కన్నెర్రచేసిచూసినప్పుడు రాయలసీమసింహన్ని...టోటల్ గా తెలుగుగడ్డకే వన్నెతెచ్చిన కమ్మకులంలో పుట్టినవాడిని...చౌదరిగారి అబ్బాయిని
No comments:
Post a Comment