బస్సు వెళ్తోంది. హఠాత్తుగా కనకరావు కేకపెట్టాడు."బాబూ.. నా పర్సు పోయింది. దాన్లో పదివేల రూపాయలున్నాయి. నా పర్సు నాకిస్తే వారికి వంద రూపాయలిస్తాను" ఏడుస్తూ అన్నాడు."నాకిస్తే ఐదొందలిస్తాను" మరో వ్యక్తి అరిచాడు."నాకిస్తే వెయ్యి""నాకిస్తే రెండు వేలు...""నాకిస్తే నాలుగు వేలు...""అసలెవ్వరికీ ఇవ్వకుంటే మొత్తం నావేగా" అన్నాడొక ప్రయాణీకుడు నాలుక కరుచుకుంటూ.
2
"ఏంటీ వెధవ పని, అడుక్కునే వాడికెవరైనా రూపాయో, రెండో వేస్తారు. నువ్వు పది రూపాయలు వేశావేంటి?" కోపంగా అన్నడు భర్త."నువ్వు అచ్చం రంభలా ఉన్నావు అన్నాడు వాడు. పాతికేళ్ళనుంచి కాపురం చేస్తున్నా ఎనాడైనా ఈ విషయం కనిపెట్టారా మీరు? ఒక్కసారి చూడగానే గ్రహించాడువాడు" అన్నిది కామేశ్వరి.
3
జ్ఞాపకశక్తి
"బాబూ.. ’జ్ఞాపకశక్తి వెయ్యిరెట్లు పెంచుకోవటం ఎలా?’ అనే పుస్తకం ఉందా?" అడిగాడు రామకృష్ణ పుస్తకాల షాపులో ."ఉంది సార్... నూట ఇరవై రూపాయలు" అన్నాడు షాపతను."Thank You" డబ్బులిచ్చి పుస్తకం తీసుకునివెళ్తున్నాడు రామకృష్ణ."Excuse me sir... చదవనప్పుడు ఈ పుస్తకం మీకెందుకు" అని అడిగాడు షాపతను."What?.. నేను చదవనా? ఎవర్న్నారు?" కోపంగా అన్నాడు రామకృష్ణ."ఇదే పుస్తకం మీరు గతంలో నాలుగుసార్లు కొన్నారు!!!" గుర్తు చేశాడు షాపతను.
4
"ఆఁ..... ఏవోయ్ వెంకట్రావ్! రాత్రి ఎనిమిదైంది. అసలే కొత్తగా పళ్ళైనవాడివి. ఇంటికి వెళ్ళాలనిపించడంలేదా? ఇంకా పని చేస్తూనే ఉన్నావు?" మెచ్చుకోలుగా అన్నాడు officer."ఏం లేదు సార్. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి" రహస్యం చెప్పాడు వెంకట్రావు
5
"నాకీ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదండీ" Doctorతో అనాడు సూరిబాబు."ఏదైనా government ఉద్యోగం సంపాదించండి. మీసమస్య తీరుతుంది." చెప్పాడు Doctor.
6
గండిపేట చెరువు దగ్గర - "రక్షించండి... రక్షించండి... మా అక్క నీళ్ళలో మునిగిపోయింది" పన్నెండేళ్ళ రవి కేకలు పెట్టాడు.వెంటనే నలుగురు యువకులు నీటొలో దూకి ఒక ముసలమ్మను బయటకు తెచ్చారు. ఎంత వెతికినా అక్కయ్య కనిపించలేదు."సారీ బాబూ.... మీ బామ్మను మాత్రమే రక్షించగలిగాం. అక్క కనిపించలేదు" విచారంగా అన్నారు యువకులు."Thanks uncles.. మునిగిపోయింది మా బామ్మే" అన్నాడు రవి.యువకులు తెల్లముఖాలు వేశారు
7
"సార్.... ఈ షర్టు గుడ్డ తీసుకోడి. అస్సలు చినగదు" తాను చూపుతూ అన్నాడు Salesman."గుడ్డ చాలా బాగుంది. కానీ వద్దులే" అన్నాడు అప్పారావు."అదేం సార్.. పెద్ద ఖరీదేం కాదు""ఖరీదు సంగతి కాదు. నాకు రెండు మీటర్లు చాలు. కానీ చినగదంటున్నావు కదా! ఎలా చించిస్తావు?" అడిగాడు అప్పారావు.
8
రెండో ఆపిల్ పండు
రాజేష్ : న్యూటన్ ఆపిల్ పండు కింద పడగానే కిందకు ఎందుకు పడిందని ఆలోచించాడు. మరి నువ్వైతే.గిరీష్ : పడగానే తినేసి రెండోది ఎప్పుడు పడుతుందా ... అని ఆలోచిస్తాను.
9
కిలో నూనె ఎంతండీ?
"షాపులో కిలో నూనె ఎంతండీ?" అడిగింది సుజాత"నలభై రూపాయలు" చెప్పాడు వ్యాపారి"ఒకే సారి పదికిలోలు తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా?""ఒక పావు కిలో తగ్గుతుంది"! అని చెప్పాడు వ్యాపారి నవ్వుతూ...
10
Windows 2000 - తెలంగాణా భాషలో....
ఓక వేళ Windows 2000, తెలంగాణా భాషలో ఉంటే ఎట్లా ఉంటుంది??Microsoft Windows 2000 = గింత అంత మెత్త కిటికీల్ రెండువేల్Search = దెవులాడుSave = బచాయించుSave as = గిట్లా బచాయించుSave All = గన్ని బచాయించుHelp = నన్ను బచాయించుFind = ఎతుకుFind Again = మళ్ళా ఎతుకుMove = సర్కాయించుZoom = పెద్దగ చేయ్Open = తెరువుClose = ముయ్New = కొత్తదిOld = పాతదిReplace = మార్చెయ్Insert = నడిమిట్ల ఎట్టుSpace = జాగBackspace = ఎనక జాగRun = వురుకుPrint = అచ్చుCopy = గట్లనే దించుCut = కోయ్Paste = అతికియ్Paste Special = పెషల్ అతికియ్Delete = బొందలొ కొట్టుView = సూడుTools = ముట్లుToolbar = ముట్ల గొట్టంExit = ఇగ వోరిMouse = ఎల్కClick = ఒత్తుDouble Click = మల్ల మల్ల ఒత్తుScrollbar = తిప్పుడు గొట్టంErrors = నీ నోట్ల మన్ను వడా!!Home = ఇంటికి వోEnd = కొనాక్కి వో
11
"ఏంటిది?" ప్రశ్నించాడు బాస్."డాక్టర్ సర్టిఫికెట్", చెప్పాడు ఉద్యోగి."ఎందుకు?""నేను వారంరోజులు పనిచేయలేనని""నువ్వు పనిచేయలేవని చెప్పడానికి డాక్టర్ సర్టిఫికెట్ ఎందుకు? నేను చెప్పలేనా?"
12
"ఏంటీ? మామూలు కాఫీ రెండు రూపాయలు. స్పెషల్ కాఫీ ఆర్రూపాయలా? ఏంటో స్పెషల్?" సర్వర్ని అడిగాడు సుందరం."అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీకు మెదటిసారి కఫీ ఎలా ఇస్తారో మా స్పెషల్ కాఫీ ఎప్పుడూ అలాగే ఉంటుంది" చెప్పాడు సర్వర్.
13
ప్రార్ధన
దేవుడా.....ఓ మంచి దేవుడా.....నువ్వు నాకు ఫ్లాప్ అవ్వడానికి
జాన్నీ ఇచ్చావ్.....
గుడుంబా శంకర్ ఇచ్చావ్....
బాలు ఇచ్చావ్.....
బంగారం కూడా ఇచ్చావ్....
ఇలాగే మన స్టేట్‍లో ఉన్న ఏడుగురు హీరోలకి ఇస్తావని.....అలాగే మన countryలో ఉన్న 150 మంది హీరోలకి....అదే చేత్తో ప్రపంచంలో ఉన్న ????? - నాకు number correctగా తెలియదు.....ఎంత మంది ఉంటే అంతమందికీ ఇవే flops ఇస్తావనిఅంటే as it is గా ఇవే flops కాదు... వాళ్ళు ఏ సినిమా తీస్తే ఆ సినిమా
స్టాలిన్
అశోక్
మున్నా
సైనికుడు
విక్రమార్కుడు
....
అలాగే ఇస్తావని కోరుకుంటున్నాను.....నువ్వు ఇస్తావ్ నాకు తెలుసు....ఎందుకంటే... basically you are GOD....you are very good GOD....అంతే....That's all....నా ప్రార్ధన మీ అందరికీ కొంచెం కొత్తగా అనిపించొచ్చు....

No comments:
Post a Comment